తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

29 డిసెంబర్, 2015

అవకాశాల వారధి టీ-హబ్


హైదరాబాద్ టీ హబ్ తో కలిసి దేశంలో స్టార్టప్ ల ఎదుగుదలకు కృషి చేస్తామని మైక్రోసాఫ్ట్ సీ.ఈ.ఓ సత్యనాదేళ్ల తెలిపారు.
నాదేళ్ల మాట్లాడుతు.. దేశంలో ప్రభుత్వ (తెలంగాణ ప్రభుత్వ), ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించబడుతున్న అతిపెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్ హైదరాబాద్ టీ-హబ్  అని.. ఇందులో ప్రసిద్ధి చెందిన ఐఐఐటీ-హై, ఐఎస్బీ  నాల్సార్ లాంటి సంస్థలతో పాటు అనేక ప్రైవేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. ఇది కేవలం కేటీఆర్ ఆలోచన ఫలితమేనని వ్యాఖ్యానించారు.
                ఔత్సహిక ఎంటర్ ప్రెన్యూర్ లను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ప్రపంచ ఐటీ రంగంలో భారతీయులు తమ అపార ప్రతిభాపాటవాలతో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషించారు.
                అంతే కాదు.. దేశంలో  స్థానిక పారిశ్రామికవేత్తలను అభివృద్ధి సాధించేట్టు చేయడం ద్వారా అట్టడుగు స్థాయి వరకు టెక్నాలజీని తీసుకెళ్లడమే మైక్రోసాఫ్ట్ ధ్యేయంగా ముందుకెలుతుందని తెలిపాడు.

33 వ్యాఖ్యలు:

 1. తెలుగు వారికి-ఆన్ లైన్ బిజినెస్-cell: 850 1818 559
  మీ ఇల్లే మీ ఆఫీసు, మీ ఇల్లే మీ వ్యాపార కేంద్రం, మీ ఇంటి నుండే పని చేస్తూ సంపాదించండి
  email: monday200300@gmail.com
  Visit: www.indiaonlines.in
  www.indiajobsite.in

  SELF EMPLOYMENT-100% INCOME
  1000 HOME BUSINESS/1000 SELF EMPLOYMENT UNITS
  1000 RE-PACKING INDUSTRIES
  1000 PROJECT REPORTS-FORMULAS
  1000 VILLAGE INDUSTRIES

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Note that Token module doesn't provide any visible functions to the user...
  zinc tablet green world - suplemen zinc terbaik
  The Token module provides a central API for modules to use these tokens, and expose their own token values

  ప్రత్యుత్తరంతొలగించు
 3. టీ హబ్ లో ఐడియా ని ఎలా పెట్టాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు టీహబ్ కు వెళ్లి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి మీ ఐడియాను టీహాబ్ లో పెట్టవచ్చు

   తొలగించు
 4. it goes to the celebration of lights, i.e., Diwali 2016, you are certain looking for a portion of the best HAPPY DIWALI POEMS pictures, would it say it isn't? Presently detecting the need of 60 minutes, we have gathered a portion of the finest Happy Diwali 2016 Images only for you.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రాజకీయ వర్గాల్లో నయీం తాజా కల్లోలం..

  నయీం ఎన్ కౌంటర్ జరిగి దాదాపు నెల గడిచిన... ఆ తాలూకూ ప్రకంపనలు మాత్రం ఇంకా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ వర్గాలను మాత్రం నయీం డైరీ వెంటాడుతూనే ఉంది. మొన్నటి వరకు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరి రాజకీయ నాయకుల పేర్లు పత్రికల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా తాజాగా మరికొందరు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల బాగోతం పోలీసుల విచారణలో బట్టబయలైనట్టు రాజకీయవర్గాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బయటి ప్రపంచంలో ఎథికల్ లీడర్లుగా చలమణి అవుతున్న సదరు నాయకుల ఇల్లిగల్ దందాలు పోలీసుల విచారణలో బయట పడ్డట్టు సమాచారం.
  నల్లగొండ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కోమటి రెడ్డి సోదరులు.. కాంట్రాక్టులు పొందేందుకు నయీంతో చెట్టపట్టాలేసుకొని తిరిగిన ఆధారాలు ఇప్పుడు పోలీసు విచారణలో తేటతెల్లం అయినట్టు వినికిడి. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నయీం, అతని అనుచరుల పూర్తి సహకారంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురిచేసినట్టు నయీం డైరీలో వెలుగుచూసిందట, అంతేకాదు ఎవరేవరని బెదిరించారు, ఎవరెవరిని డబ్బులు ముట్టజెప్పి లొంగదీసుకున్నారు, నయీంతో సహాకారానికి ప్రతిఫలంగా ముట్టచెప్పిన డబ్బుల వివరాలు పూర్తిగా నయీం డైరీలో ఉన్నట్టు పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
  ఇక బీసీ లీడర్ గా, ఎల్.బీ నగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే గా ఉన్న ఆర్ కృష్ణయ్యకు నయీంతో వీడదీయలేని సంబంధాలు ఉన్నాయన్న విషయం బయటికి పొక్కడం సంచలనం కలిగిస్తుంది.. ఆర్ కృష్ణయ్య, నయీం తో కలిసి చేసిన దందాలు ఇప్పుడు పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తున్నట్టు వినికిడి. అందరి దగ్గర నయీం బెదిరింపులు, దందాలు చేసి డబ్బులు సంపాదిస్తే.. ఆర్ కృష్ణయ్యగారు మాత్రం నయీం దగ్గరే డబ్బులు వసూల్ చేసి ఉద్యమాలు నడిపినట్టు భోగొట్ట. అందుకు ప్రతిఫలంగా నయీంకు రాజకీయ భవిష్యత్తును నిర్మించే బాధ్యతను సదరు నాయకుడు తీసుకున్నట్టు తెలిసింది.
  ఏదీ ఏమైనా రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు నేరగాళ్లతో అంటకాగి.. నేరసామ్రజ్యంలో పాలుపంచుకోవడం ఏంతవరకు సమంజసం..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Thanks for Understanding public thoughts.This site will understand for Hindu category people.
  Regards:
  govt jobs in karnataka

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Thank you for the useful information. You might be interested in TS Inter 2nd Year Results So

  Thank you for the useful information. You might be interested in Mizoram Board Inter 1st Year Result So

  Thank you for the useful information. You might be interested in Mizoram Board Inter 2nd Year Result So

  Thank you for the useful information. You might be interested in Manipur Board Inter 1st Year Result So

  Thank you for the useful information. You might be interested in Manipur Board Inter 2nd Year Result So

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Thanks for this wonderful post. Keep blogging.
  If you want to ask some questions to ask your boyfriend/girlfriend click links below
  Questions to Ask your Boyfriend
  Questions to Ask your Girlfriend

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Knowledge about the latest and vital technology would increase one's self esteem to the core at the time of lagging confidence. The content presented here is quite resembling the same. You have done a great job by sharing this in here. sap abap programming training

  ప్రత్యుత్తరంతొలగించు