పవన్ ని ఒంటరి చెస్తున్నదెవరు ..??
ముక్కుసూటితనం... నిర్భయంగా మాట్లాడే తత్వం. ఎదురుగ ఎవ్వరున్నా తప్పును తప్పని చెప్పే ధైర్యం ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో పవనకల్యాన్. ఎప్పుడు తన పని తాను చేసుకు పోవడమే తప్పా ఇతరుల గురించి పల్లెత్తు చేడుగా మాట్లాడని తత్వమని సిని ప్రముకులేందరో స్టేజీ మీదే పొగడ్తలతో ముంచెత్తిన చిన్న చిరు నవ్వు తప్పా... పెదవి విప్పని అరుదైన తెలుగు హీరో పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలిలో ఏ హీరో సినిమా ఫంక్షన్ జరిగిన పవన్ కోసం హంగామా చేసే అభిమానులు పవన్ స్టమీనాకు నిలువెత్తు నిదర్శనమని చెప్పడానికి ఎవ్వరికి సందేహం అక్కర లేదు.
మరి ఇంతటి గొప్ప వ్యక్తి తనకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం అయన అభిమానుల కళ్ళలో నీళ్ళు తెప్పించయి. సాదారణంగా చోట మోట లీడర్లు కోట్ల రూపాయల ప్రాజెక్టులు తెచ్చుకొని కోట్లకు పడగలెత్తుతున్న కాలం ఇది. మరి కేంద్ర మంత్రిగా ఉన్న సోదరుడు చిరంజీవి తమ్ముడిని కష్టల నుంచి ఎందుకు సేవ్ చెయ్యలేక పోతున్నాడనేదే పవన్ అభిమానుల మెదల్లను తొలుస్తున్న ప్రశ్న ?? అందుకే అత్తారింటికి దారేది ఆడియో వేడుకలో పవన్ మాట్లాడిన మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ... నిజాయితీగా ఉంటె మా హీరోకు ఇన్ని కష్టాలా... అంటూ ఆవేదనగా మాట్లాడుకోవడం వినిపించింది. ఏది ఏమైనా పవన్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఏ హీరో నిలవలేడన్నది అక్షరాల నిజమ్.

vov lucky girl......
రిప్లయితొలగించండిahaaaaaaaa vat a beauty..