తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

09 అక్టోబర్, 2014

తెలంగాణ గ్రౌండ్ వాట‌ర్ మెనేజ్‌మెంట్‌లో ఉద్యోగ‌వ‌కాశాలు-

       తార్నాక (సికింద్ర‌బాద్‌)లోని  స‌స్టైనెబుల్ గ్రౌండ్ వాట‌ర్ మెనేజ్‌మెంట్‌లో  ప్రాజెక్ట్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగానికి నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

    


క‌న్స‌ల్టెంట్ ఉద్యోగానికి అర్హ‌త‌లు - జ‌ర్న‌లిజం/క‌మ్యూనికేష‌న్స్/ సొష‌ల్ సైన్సెస్‌లో  పీజీ ఉత్తిర్ణత ఉండాలి.

రిక్రూట్‌మెంట్ - ఇంట‌ర్వూ ప‌ద్ద‌తిలో జ‌రుగుతుంది.

అప్లై చేయాడానికి చివ‌రి తేది - అక్టోబ‌ర్ 13 చివ‌రి తేది (అక్టోబ‌ర్ 13 లోపు ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి)

అప్లై చేయాల్సిన ఈమెయిల్ ఐడీ - careers@cwsy.org.

ఆఫీస్ చిరునామా - CWS-suGWM Project
                             12-13-451, street No-1,
                                TARNAKA,
                               SECUNDERABAD,
                                TELANGANA.

1 కామెంట్‌: