తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

27 జూన్, 2018

పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని

                    పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని

          ఎన్నికలు సమీపిష్తున్న వేళ.. భారత మాజీ ప్రధాని #పీవీ నరసింహారావు జయంతి ప్రాధాన్యతను సంతరించుకుంది. సోనియా, రాహులు ఇద్దరు పీవీకి కంటితుడుపుగా జయంతి నివాళులర్పిస్తే.. ప్రధాని మాత్రం ట్విట్టర్ ద్వారా పీవీని పొగడ్తలతో ముంచేశారు. పీవీ దేశానికి దిశా నిర్ధేశం చేశాడని, ఈ రోజు దేశ ఎదుగుదలకు పీవీ సంస్కరణలే కారమని, పీవీ లాంటి గొప్ప రాజనీతజ్ఞుడు దేశానికి గర్వకారణమని కీర్తించాడు. దీంతో పీవీ అభిమానులంతా.. మోదీనీ పొగడ్తలతో ముంచేస్తున్నరు.

             ఇకపోతే  తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ పీవీని నిర్లక్ష్యం చేసింది. పీవీకి కనీస మర్యాద ఇవ్వకుండా అవమానిస్తే.. ముఖ్యమంత్రి మాత్రం పీ.వీ.కి ఘన నివాళులర్పించారు. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి