తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

15 నవంబర్, 2017

తెలుగు మహాసభల నిర్వహణపై ముఖ్యమంత్రి సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు ప్రగతి భవన్ లో తెలుగు మహాసభల నిర్వాహణ ఏర్పాట్ల పై అధికారులతో చర్చించారు. మహాసభలకు హాజరయ్యే వేలమందికి కావల్సిన అన్నీ ఏర్పాట్లను చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాసభల్లో ఎట్లాంటి లోటుపాట్లు రాకుండా ముందగానే తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా నిర్వహాణబాధ్యులకు సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత మొదటిసారిగా జరుగుతున్న మహాసభలు విజయవంతం చేయాలని అందుకు ప్రభుత్వం అన్నీవిధాలుగా సహాయం అందించేందుకు  సిద్ధంగా ఉందని  తేల్చిచెప్పారు.

1 వ్యాఖ్య: