నేను - నా దేశం !
ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందం ..
గుక్కెడు నీటికి రోజుల తరబడి
ఎదురు చూస్తున్న పల్లేలు ...
పట్టెడు బువ్వకు పుట్టెడు కష్టాలు
అనుభవిస్తున్న పేదలు..
చదువుకోసం కీలోమీటర్లు నడుస్తున్న
చిన్నారుల పాదాలు..
కరంటంటే ఎరుగక చీకట్లో మగ్గుతున్నా
గిరిజన సెంచు పెంటలు ...
గోలిబిల్ల దొరకక ప్రాణం
విడుస్తున్న ఆదివాసులు ..
గుడు లేక గోడేల బోసుకుంటున్న
సంచార జాతులు ...
కూలి పోతున్న కుల వృత్తులు ..
కాలి బుడిదౌతున్న సామాన్యుల బ్రతుకులు ..
నులుతాడు ఆలియాస్ ఉరితాడు ..
రైతన్నల బ్రతుకులు యాసంగి -వానాకాలం
@ గడ్డు కాలం ...
నదులన్నీ సముద్రాల పాలై
నేదులన్ని నాయకుల దగ్గర పాడై ..
ప్రజలను బానిసలుగా మలిచీ
పాలకులను పరమత్ములుగా కొలిచే
నీచ నీకృస్టే వ్యవస్థగా మలిచే
కొత్త ఎత్తుగడల కోణంలో రాజకీయ వ్యవస్థ ...
కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న
ప్రజాస్వామ్య వ్యవస్థ ...
నాయకులను నిండిస్తు కుర్చున్ధామ ..?
ఈ వ్యవస్థను ఎవ్వడు మార్చ లెడ్డు అని పారిపోదామా ..?
సగునీల్లు లేక బీడు పడ్డ భూములు మనయి..
ఆదుకునే మనిషే లేక నేర్రేలుబారిన
హృదయాలు మనయి..
మైక్రోల అప్పులు కట్టలేక అనంత లోకాలకు
పయనమైన మనుషులు మనవారే ..
ఈ చవులు ఇంతేనని ఆగిపోధమా..?
ఈ బ్రతుకులు ఇంతేనని ఊరుకున్ధమా..?
ఈ వ్యవస్థ ఇంతేనని వదిలి పెడదామా..?
మనం మారితే చాలు జనం మారతారు..
జనం మారితే చాలు వ్యవస్థ మారుతుంది..
ఈప్పుడే అన్యాయలను ప్రశ్నించడం మొదలు పెడదాం..
అక్రమాలను నీలదీసేందుకు క్స్డులుడం..
అవినీతిని చిల్చే యుద్దానికి సమరశంకం పురిద్ధం..
కదలండి...
ఈ వ్యవస్థను మార్చండి
ఈ అవినీతి అక్రమాల హ త్యాల ద్ర్మర్గపు .
రాజకీయ భూతాన్ని కేలోమీటర్ల లోతులో పాతిపెదదం..
స్వ తంత్ర సమర యోధుల కళలను నిలబెదధం ..
ఈది మన సమాజం మనమే మర్చుకుందాం..
మీ..
శ్రీపాద రమణ .
are ramna chala bavund nana..
రిప్లయితొలగించండిadursuuuuuuuuuuuuuuuuuu..