తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

04 డిసెంబర్, 2010

భారతదేశం




౬౩ ఏళ్ళ భారతదేశంలో తిందామంటే కూడు లేదు..

ఉండటానికి గుడు లేదు...

తాగేందుకు మంచి నీళ్లు లేవు...

వ్యవసాయానికి సాగు నీళ్ళు లేవు..

చాదువుకు౦దమంటే బడి లేదు..

చదువుకున్న చేద్దామంటే ఉద్యోగం లేదు...

చట్చే పెదొంని బ్రతికించే డాక్టర్ లేదు...

మా రోగులను చూసేందుకు దవఖనలు లేవు..

వలస పోతున్న పల్లె జనం ..

వణికిపోతున్న మన్యం గిరిజనం..

ఆకాశాన్ని అంటిన అవినీతి..

ప్రజలను చంపుతున్న అదికారంపై ప్రీతీ..

వెంటాడుతున్న పేదరికం తాండవిస్తున్న దరిద్రం ...

ఇంకా ఎన్నాలి కుళ్ళు రాజకీయాలు ..?

ఎన్నాలి సామాన్యుల వెతలు...?

అలోచిండం మని ఆచరిద్దాం..

మీ
  • శ్రీపాద రమణ ...

1 కామెంట్‌: