ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ... 
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కోర్‌కమిటీ నిర్ణయాలు తెలుపాలని ఆజాద్‌ను టీ నేతలు కోరారు. త్వరలోనే అన్ని వివరాలు తెలుపుతామని ఆజాద్ కాంగ్రెస్‌నేతలకు హామీ ఇచ్చారు. తెలంగాణ అంశంపై ఏదో ఒకటి తేలేంతవరకు ఢిల్లీని వదిలి పొయ్యేదిలేదని ఆజాద్‌కు టీ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అవకాశాల వారధి టీ-హబ్

రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు

సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం