రాష్ర్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. వెంకటరెడ్డి వెంట భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.
Good post. Keep going and be useful for others. Thanks.
రిప్లయితొలగించండిPertinent post. Needs to be available. Thanks.
రిప్లయితొలగించండిExcellent job. Make such work available. Thanks.
రిప్లయితొలగించండి