తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

27 డిసెంబర్, 2011

కొలువుల జాతర..


కొలువుల జాతర..


సర్కారు ప్రతిష్టత్మకంగా భావిస్తున్న కొలువుల భర్తీకి చకచక ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా ఈ రోజు ఏపీపీఎస్సీ ఒకేసారి పది నోటిఫికేషన్లను జారీ చేసి రికార్డ్ సృష్టించింది. 2 వేల 815 ఉద్యోగాల నియమకాల కోసం ఏపీపీఎస్పీ పది నోటిఫికేషన్లను విడుదల చేసింది. పది శాఖల్లో ఉన్న ఈ ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తామని చెబుతున్నరు ఎపీపీఎస్సీ అధికారులు. ఆ వివరాలను ఓసారి చూడండి.

ఒకే రోజు 10 నోటిఫికేషన్లు
మొత్తం 2, 815 ఉద్యోగాల భర్తీ
జనవరి నుంచి దరఖాస్తుల స్వీకరణ
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ ఖాళీలు 1716.
ఏప్రిల్‌ 24 నుంచి మే 23 దాక దరఖాస్తుల స్వీకరణ
జూల్‌ 1న రాత పరీక్ష
పోర్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 2
జనవరి 10 నుంచి ఫిబ్రవరి 8దాక దరఖాస్తుల స్వీకరణ
ఫిబ్రవరి 26న పరీక్ష
ఫిషర్స్‌ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు 35
జనవరి 10 నుంచి ఫిబ్రవరి 18 దాక దరఖాస్తుల స్వీకరణ
మార్చి 4న రాతపరీక్ష
అసిస్టెంట్‌ ఎలక్ర్టికల్‌ ఇన్స్ పెక్టర్ ఖాళీలు: 9
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 22 దాక దరఖాస్తుల స్వీకరణ
మార్చి 11న రాత పరీక్ష
సీనియర్‌ ఎంటోమాలజిస్ట్‌ ఖాళీలు 11
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 దాక దరఖాస్తుల స్వీకరణ
మార్చి 25న ఎగ్జామ్‌
చిల్డ్రన్స్‌ హోం సూపరిండెంట్స్‌ ఖాళీలు: 31
ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 దాక దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్‌ 15 వ తేదీన రాత పరీక్ష
డిప్యూటీ సర్వేయర్స్‌ ఖాళీలు: 432
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 దాక దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్‌ 22వ తేదిన ఎగ్జామ్‌
డ్రగ్‌ ఇన్స్‌ పెక్టర్‌ ఖాళీలు 56
ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 దాక దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్‌ 29న ఎగ్జామ్‌
ఇండ్రస్ట్రియల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్స్‌ ఖాళీలు 116
ఫిబ్రవరి 29 నుంచి మార్చి 29 దాక దరఖాస్తుల స్వీకరణ
మే 6వ తారీఖున ఎగ్జామ్‌
అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ ఖాళీలు 397
మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 4 దాక దరఖాస్తుల స్వీకరణ
జూన్‌ 24న రాత పరీక్ష

4 కామెంట్‌లు: