తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

04 ఫిబ్రవరి, 2012

జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా..? : కే సి ర్

జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా..? : కే సి ర్

         జూనియర్ డాక్టర్ల సమస్యలపై సర్కారుకు చిత్త శుద్ధి లేదని టీ అర్ ఎస్ అదినేత కే సి అర్ నిప్పులు చేరిగిన్రు. పేదల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న  జూనియర్ డాక్టర్లను వేదించడం తగదని హితువు పలికారు. మాట మాటకు ఎస్మా అంటున్న ముఖ్యమంత్రి తన పేరును కిరణ్ కుమార్ రెడ్డి తిసేసుకొని ఎస్మా రెడ్డి అని పెట్టుకోవాలని ఎద్దేవా చేసారు. ఎం పాపం చేసారని జూనియర్ డాక్టర్ల మీద ఎస్మా పెడతారని నిలదీశారు? సర్కారు పిచ్చి పనులు మనకుంటే   టీ అర్ ఎస్ పెద్దఎత్తున ఉద్యమం చేసి సర్కారు మెడలు వంచుతదని హెచ్చరించారు. 

1 కామెంట్‌: