వర్షం వస్తే చాలు ఫస్ట్ మునిగిపోయిందని పేపర్లో కనిపించే మొదటి పేరు ముంబై. దేశానికి ఆర్ధిక రాజధాని అయినా మునిగి పోతుంటే కళ్ళప్పగించి సినిమా చూడటం తప్పా.. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది సర్కారు. స్వార్ధపరుల ఆపేక్షణ.. అధికారుల చేతివాటం... నాయకుల నిర్లక్ష్యం కలగలిసి ముంబాయి మొత్తాన్నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఇక సాఫ్ట్ వేర్ రాజధాని హైదరాబాద్ పరిస్థితి ముంబాయికి భిన్నమేమి కాదు.. ఇప్పటికే చిన్నపాటి వర్షానికి జలమయమౌతున్న నగర రోడ్లు.. రానున్న కొద్ది రోజుల్లో తీవ్రరూపం దాల్చక తప్పదు.. అందుకు కనుమరుగవుతున్న చెరువులే నిదర్శనం..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి