తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

27 జులై, 2012

ఇదెక్కడి నీతి ??????

ఇదెక్కడి నీతి ??????
సినిమాల్లో ఇలా ?? 


            చూస్తే దేవుడే దిగి వచ్చినట్టు అక్టింగులు... షూటింగ్ టైములో నోటికోచిన్నట్టు నీతులు చెప్తారు.. మన వెర్రి ఫ్యాన్స్ వాళ్ళనే ఆకాశం నుంచి ఉడిపడ్డ మహానుభావులని లేని లేని పోజులు కొడతరు... ఇక్కడి వరకు బానే ఉంది.. వీళ్ళు కేవలం రీలు మీద మాత్రమే హీరోలు.. బయట వీళ్ళ విశ్వరూపం దొంగల ముటలలో మేమ్బెర్లల ఉంటుంది.. నమ్మడం లేదా అయితే క్రింద వాళ్ళ సపోర్ట్ ఎవరికీ ఉందొ చుడండి...
నిజ జీవితంలో ఇలా??????





                                                     స్క్రీన్ పై ఎన్ని నీతులో బాబు...


                             స్క్రీన్ పై దేవుడి  ...
                                                             బయట దొంగల టీం సభ్యులు...
         జనం సొమ్మును అప్పనంగా మెక్కి జైలు ఉచలు లేక్కబెడుతున్న దోపిడీ దొంగలకు దేవుడి ప్రసాదాలు ఒక హీరో ఇస్తున్నాడు.. మరో హీరో ఓ ఖైదీని తన సొంత అల్లుడని స్టేట్మెంట్లు ఇస్తున్నారు... ఇదండీ మన హీరోల పరిస్థితి... ఇంకో మాట నేరం రుజువు కాలేదు కాబట్టి వారు నేరస్తులు ఎలా అవుతారని కొందరు వాదిస్తున్నారు నిజమే... తాము చేసేదే తప్పు కాదని నీరుపించుకోవడం పెద్ద పనేం కాదు... అందుకే వాళ్ళు సెలేబ్రేటిలు కావచ్చు... ఏమో దేవాద ఏది న్యాయమో... ఏది ధర్మమో నువ్వే ఒకన్నేయ్యాలి... సెలేబ్రేటిలు కానుకలతో మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తారు జాగ్రత్త దేవుడా.....




1 కామెంట్‌:

  1. పాపం,
    దేవుడు మీరు జాగ్రత్త పడమని చెప్తె తప్ప ఎవరు దొంగలొ ఎవరు దొరలొ తెలుసుకొలెనంత వెర్రి పప్ప అని అర్దం ఐంది. ఇక మీరు,
    సినిమల్లో హీరొలుగ నటించెవాల్లు బయట కుడ హీరొలె అని నమ్మెటంత మహామేధావి, దేవునికంటె తెలివైనవారు అనమాట.

    రిప్లయితొలగించండి