అమ్మ గోరుముద్దలు కలిపి
నీకోసం ఇల్లంతా గాలిస్తుంది..
వా..న్
టూ..
త్రీ..
ఎక్కడ ఉన్నా మా సాన్వి తల్లి రావళి..
అంటూ నీతో ఆటలాడిన నీ జ్ఞాపకాలతో
వల వల ఏడుస్తుంది..
నీ చిట్టి పొట్టి మాటల కోసం...
కన్నీరు మున్నిరుగా విలపిస్తుంది.
ఎక్కడికి వెళ్ళవు బంగారం అమ్మని వదిలి..
నిన్ను ఇంట్లో ఉంచి..
మమ్మి అడుగు బయట పెడితే
బోరుమని ఎడ్చేదానివి..
చేతిలో ఏదుంటే అది విసిరికోట్టేదానివి
అమ్మ వెంటే పాకుతూ పరుగేత్తేదానివి
అమ్మను వొంటరి చేసి ఎక్కడికి వెళ్ళా వు సాన్వి .
నానమ్మను వదిలి ఉండనని వెల్లావా తల్లి..
కానీ అమ్మ ఒంటరయ్యింది కదా తల్లి....
నిన్ను గుండెకు హత్తుకోకుండా ఒక్క క్షణం కూడా
ఉండలేని తల్లి మనసుని..
శాశ్వతంగా నువ్వు లేవని తెలిసి
ఎలా ఉండమంటావు తల్లీ ??
అయినా నువ్వు మాత్రం ఎం చేస్తావు బంగారం..
మనస్సు లేని ఆ రాక్షసుడికి ఉండాలి..
బంగారం..
నువ్వు లెవ్వన్న భాధ మమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది..
నువ్వు ఎక్కడికి వెళ్ళవు...
మల్లి తిరిగి రావాలని కోరుకుంటూ..
ఈ నివాళి...
నీకోసం ఇల్లంతా గాలిస్తుంది..
వా..న్
టూ..
త్రీ..
ఎక్కడ ఉన్నా మా సాన్వి తల్లి రావళి..
అంటూ నీతో ఆటలాడిన నీ జ్ఞాపకాలతో
వల వల ఏడుస్తుంది..
నీ చిట్టి పొట్టి మాటల కోసం...
కన్నీరు మున్నిరుగా విలపిస్తుంది.
ఎక్కడికి వెళ్ళవు బంగారం అమ్మని వదిలి..
నిన్ను ఇంట్లో ఉంచి..
మమ్మి అడుగు బయట పెడితే
బోరుమని ఎడ్చేదానివి..
చేతిలో ఏదుంటే అది విసిరికోట్టేదానివి
అమ్మ వెంటే పాకుతూ పరుగేత్తేదానివి
అమ్మను వొంటరి చేసి ఎక్కడికి వెళ్ళా వు సాన్వి .
నానమ్మను వదిలి ఉండనని వెల్లావా తల్లి..
కానీ అమ్మ ఒంటరయ్యింది కదా తల్లి....
నిన్ను గుండెకు హత్తుకోకుండా ఒక్క క్షణం కూడా
ఉండలేని తల్లి మనసుని..
శాశ్వతంగా నువ్వు లేవని తెలిసి
ఎలా ఉండమంటావు తల్లీ ??
అయినా నువ్వు మాత్రం ఎం చేస్తావు బంగారం..
మనస్సు లేని ఆ రాక్షసుడికి ఉండాలి..
బంగారం..
నువ్వు లెవ్వన్న భాధ మమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది..
నువ్వు ఎక్కడికి వెళ్ళవు...
మల్లి తిరిగి రావాలని కోరుకుంటూ..
ఈ నివాళి...
very nice.....
రిప్లయితొలగించండిvery very nice.....
superbh..yar
రిప్లయితొలగించండిThis is a very beautiful shayari share it with your loved and with special friend to realize them that....
రిప్లయితొలగించండి