తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

17 నవంబర్, 2012

మాకొక గాంధీగిరి కాలనీ కావాలి..!

           అవును మాకొక గాంధీగిరి కాలనీ కావాలి..! ఒక పక్క రెండు వర్గాల ప్రజల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు  అవే రెండు వర్గాల ప్రజలు ఒకరికి ఒకరంటూ ఒక అంతిమ యాత్రలో పాల్గొన్నారంటే వాళ్ళ మధ్యలో ఎంత ప్రేమ అనూరాగాలు.. నమ్మకాలు ఉండాలి. నిజంగా ఆ వార్త చదువుతున్నప్పుడు కళ్ళలో  నీల్లు తిరిగాయి..ఒకింత బాధ కూడా వేసింది.. ఎందుకంటే మతం మాట వినపడితే పూనకం వచ్చినట్లు మారిపోతున్న మనుషులు గాంధీగిరి కాలనీవాళ్ళలా ఎందుకు ఆలోచించడం లేదని. 


            ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ కి మరిన్ని గాంధీగిరి కాలనీ లు కావాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి