తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

09 ఆగస్టు, 2013

బ్లాగ్ మిత్రులారా మీకు హృదయపూర్వక నమస్కారాలు


బ్లాగ్ మిత్రులారా మీకు హృదయపూర్వక నమస్కారాలు 
     మరి కొద్ది రోజులలో నా యొక్క తెలుగు వార్తల వెబ్ సైట్ ప్రారంభం కాబోతున్నది.  నా యొక్క సైట్ లో అనేక విషయాలతో పాటు.. తెలుగు భాష కోసం.. సంస్కృతిక వికాసం కోసం కృషి చేస్తున్న  అనేక మంది బ్లాగర్ల యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి నా వంతుగా తెలియ చేయాలని తలస్తున్నాను. కావున బ్లాగ్ ద్వారా భాష అభివృద్దికి.. సామజిక చైతన్యం కోసం కృషి చేస్తున్న వారి వివరాలను నాకు మెయిల్ చేస్తే నా యొక్క సైటులో వారి బ్లాగ్ కి సంబందించిన కృషిని వివరించడం జరుగుతుంది. అంతే కాదు సామజిక చైతన్యం కలిగించే వ్యాసాలు రాయగల మిత్రులు ఎవరైనా వ్యాసాలను పంపితే మీ పేరు మీద ప్రచురించడం తో పాటు.. శక్తి మేర పారితోషికం ఇవ్వబడుతుంది. 

వ్యాసానికి ఉండాల్సిన లక్షణాలు ;
-----------------------------------------
* తెలుగు భాష అభివృద్దికి తోడ్పడేలా ఉండాలి . లేదా తెలుగు చరిత్రను తెలియ చేసేలా ఉండాలి.( ఏ      ప్రాంత మాండలికమైన ఫర్వాలేదు )
 * సామజిక చైతన్యం కలించే వ్యాసాలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. 
* నాటకం , కథ , కవితలు, పురాణం గాథలు ,  సీరియల్స్ , మరుగున పడిన సాహితీకారుల పరిచయ వ్యాసాలు, సంక్షిప్త వార్తలు పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. 
*రాజకీయాల పట్ల ప్రజాభిప్రాయానికి పట్టం కట్టే వార్తలు .. వ్యాసాలకు ప్రాదాన్యత .. 
మెయిల్ -    
ram.ram1318@gmail.com

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి