గోదారి నీళ్ళు, స్వచ్చమైన గాలి, మండే నిప్పు, జీవరాశిని కాపాడే ఓజోన్ పొర, తినే తిండి, కట్టుక్జునే బట్ట ఇలా చెప్పుకుంటూపోతే ఈ దేశంలో అన్ని కల్తీనే.. ఒక్క అమ్మ పాలు తప్ప.
ప్రశాంతంగా ఉండాల్సిన నేల తల్లి, మూగ జీవాలు మనిషి స్వార్ధంతో మనుగడను కోల్పోతున్నాయి. అవసరం ఉన్న లేకున్నా ప్రతిదాన్ని విచ్చలవిడిగా వాడే మానవుని వైకరి మూగ జీవాల ఉసురు పోసుకుంటున్నది.అందుకు మంచి ఉదాహరణే ఈ వార్త కథనం.
అంతే కాదు మోతాదుకు మించి వాడుతున్న రసాయనాలు సహజ ఎరువులుగా పనిచేసే రైజోబియం లాంటి బాక్టీరియాలను చంపేస్తున్నాయి. ఇవే కాదు ఇంకా అనేక రకాల మనవ ఉపకారులు మనిషి స్వార్ధానికి బలైపోతున్నాయి. ఈ విధానం ఇలానే కొనసాగితే మనవ జాతి అంతం కావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
ప్రశాంతంగా ఉండాల్సిన నేల తల్లి, మూగ జీవాలు మనిషి స్వార్ధంతో మనుగడను కోల్పోతున్నాయి. అవసరం ఉన్న లేకున్నా ప్రతిదాన్ని విచ్చలవిడిగా వాడే మానవుని వైకరి మూగ జీవాల ఉసురు పోసుకుంటున్నది.అందుకు మంచి ఉదాహరణే ఈ వార్త కథనం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి