కళ్ళ ముందు మనిషి ప్రాణాలు పోతున్నా బిస్లరి బాటిల్ నుంచి ఒక్క చుక్క నీళ్ళు దానం చేయని మనుషులున్న ఈ కాలం లో బికారీ బాబా లాంటి ఒక మహానుభావుడు ఉన్నాడంటే నిజంగా అద్భుతమే. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఫ్యాక్షనిజం..హీరోయిజం చూపించుకుంటున్న నాయకులున్న ఈ రోజుల్లో బిక్షమేత్తుకుని దీనులకు సేవ చేసే ఒక లీడర్ ఉన్నాడంటే మిరాకిలే మరి. అందుకే బికారీ బాబా సంతింగ్ స్పెషల్ గెస్ట్ గా ఈ వ్యాసం చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి