తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

02 డిసెంబర్, 2016

సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం



తయారికి కావాలసిన పదార్ధాలు :

400 గ్రాముల మెంతులు
100 గ్రాముల ఓమా
100 గ్రాముల జిలకర్ర
100 గ్రాముల నల్ల జిలకర్ర


తయారీ విధానం : పై నాలుగు రకాల పదార్ధాలను తీసుకొని రాళ్లు, ఇతర చెత్త పదార్ధాలు లేకుండా శుభ్రం చేసుకొని.. పాత్రలో వేసి సన్నటి మంటపై ఏగే వరకు వేడి చేయాలి. తరువాత నాలుగు పదార్ధాలను ఒక పాత్రలో కలిపి మెత్తగా నూరాలి.
తీసుకోవాలసిన విధానం : రోజు ఉదయం పరిగడుపున రెండు టీ స్పూన్లు, రాత్రి భోజనం ముగిసిన తరువాత రెండు టీ స్పూన్లు గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని 41 రోజులు తాగాలి.
లాభాలు :
1.       శరీరంలో పేరుకుపోయిన మలిన, మరియు విష పదార్ధములను కూకటివేళ్లతో పేకలించి వేస్తుంది.
2.    ద్రవం తాగిన పిమ్మట శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్ధములు మూత్రం, చెమట, మలం ద్వారా బయటకు విసిరివేయబడతాయి.
3.    ఈ ద్రవంను స్వీకరించిన పిదప శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పూర్తిగా తీసివేయబడుతాయి.
4.    మూడు నెలలు ఈ ద్రవాన్ని స్వీకరిస్తే శరీరంలోని వేస్ట్ కొవ్వు జీరో లెవల్ కి పడిపోతుంది.
5.    రక్తం పరిశుభ్రమవుతుంది
6.    శరీరంలో అవయవాల్లో ప్రమాదకరంగా పేరుకుపోయిన వ్యర్ధనీటిని తోడేస్తుంది.
7.    చర్మం ముడతలు, మచ్చలు, మరకలు పోయి ప్రకాశవంతమవుతుంది.
8.    కీళ్లు, మోకాళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి.
9.    కండరాలు, ఎముకలు బలీష్టంగా తయారవుతాయి.
10. కంటి చూపు మెరుగవుతుంది.
11.   బట్టతల నివారణకు తోడ్పడుతుంది.
12.మలబద్దకాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది.
13. శరీరంలో అవయవాలకు రక్తన్ని సాఫీగా సరఫరా చేస్తుంది.
14.దీర్ఘకాలిక దగ్గు, దమ్మును తుడముట్టిస్తుంది.
15. మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
16. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి.
17.గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.
18. రోజువారి దిన చర్యను వేగవంతంగా, ఆరోగ్యవంతంగా చేస్తుంది.
19. కిడ్ని, లివర్, ఊపిరితిత్తులు, గుండె లాంటి కీలక అవయవాలను కంటికిరెప్పాల కాపాడుతుంది.
20.                      బీపీ, షుగర్ వ్యాధిని సమూలంగా నిర్మూలిస్తుంది.

21.ఎలాంటి అంతరాయం లేకుండా 3 నెలలపాటు ఈ ఔషదాన్ని వాడితే సంపూర్ణ ఆయూరారోగ్యాలు సంప్రప్తిస్తాయి.

10 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. Thanks for this article. I was Looking the list of useful links which you have provide, Among them I really follow freejobalert. Here is a slimier site Latest Employment News

    రిప్లయితొలగించండి
  3. Its true, I know about this. My Grand Father was using and telling us when he was alive. Its a result oriented treatment for the people who wants to lose their weight.

    For all services at one place visit: https://www.lallabi.com

    రిప్లయితొలగించండి