31 జులై, 2019
సరికొత్తగా డ్రైవింగ్ లైసెన్స్
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీఏల్లో అవినీతిని అంతం చేసేందుకు పూనుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే సామాన్యులు జడుసుకునేలా చేస్తున్న బ్రోకర్ల చేతివాటానికి కళ్లెం వేయాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే భారీగా సంస్కరణలకు పూనుకుంది. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే తతంగాన్ని పూర్తిచేసే సరికొత్తి సెల్ఫీ సిస్టానికి సిద్ధమైంది. లైసెన్స్ తీసుకోవాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఫోటో దిగాల్సిన పద్దతికి స్వస్తిపలికింది. టీయాప్ పోలియో యాప్ తో స్వీయ చిత్రంతో దరఖాస్తును పూరించే పద్ధతికి శ్రీకారం చుట్టుంది.
ఈ పద్దతి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నరు. అయితే మరికొందరు మాత్రం ఆర్టీఏ జలగలు సరికొత్త మార్గాలు వెతుకుతరని పెదవి విరుస్తున్నరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి