అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కోట్లాది మంది తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తుంటారు. అయితే ప్రయాణం దగ్గరి నుంచి మొదలుకొని అకామిడేషన్, దర్శనం వరకు ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతుంటారు. అంతేకాదు భాషకు సంబంధించిన సమస్య మన తెలుగువారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి భక్తులందరు శబరిమల, పంబాకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీ.ఆర్.ఓ నంబర్ ను వెంట తీసుకెళ్లాలి. దీంతో ఎదైన సమస్య వచ్చిన అధికారులను సంప్రదించి ఈజీగా ముందుకు వెళ్లవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మరో పది, పదిహేను రోజుల్లో ఒక అధికారిక సహాయక బృందాన్ని శబరిమలకు, పంబాకు పంపించే ఏర్పాటు చేస్తుంది. మరికొద్ది రోజులలో ప్రభుత్వం పెట్టే టోల్ ఫ్రీ నంబర్ ను, పీ.ఆర్.ఓ నంబర్ ను మీకు అందించేందుకు నాకు తోచిన ప్రయత్నం చేస్తాను స్వామియేయ్ శరణం అయ్యప్పా........ Shabarimal Executive Officer Fax Number - 0473-5202012
Good post. Keep going and be useful for others. Thanks.
రిప్లయితొలగించండిPertinent post. Needs to be available. Thanks.
రిప్లయితొలగించండిExcellent job. Make such work available. Thanks.
రిప్లయితొలగించండి