na shodhana
ఈ బ్రతుకులకి కారకులెవరు ...? చావుకు అంగుళం దూరం .. బ్రతుక్కు కనుచుపుమేరలో లేని తీరం.. నరకంతో నడుస్తున్న స్నేహం .. సంతోషానికి కనరాని దైన్యం .... అడుగడుగునా కష్టాల మడుగు.. బ్రతుకంతా బయటికెళ్ళ లేని భ...