ఎక్కడికి వెళ్ళావు బంగారం..?
అమ్మ గోరుముద్దలు కలిపి నీ కోసం ఇల్లంతా గాలిస్తుంది.. వా..న్ టూ.. త్రీ.. ఎక్కడ ఉన్నా మా సాన్వి తల్లి రావళి.. అంటూ నీతో ఆటలాడిన నీ జ్ఞాపకాలతో వల వల ఏడుస్తుంది.. నీ చిట్టి పొట్టి మాటల కోసం... కన్నీరు మున్నిరుగా విలపిస్తుంది. ...