నువ్వొక ఒంటరివి..!
దేశం లో జనం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న మనుషులు మాత్రం ఒంటరవుతున్నారు .. ఏది తేకున్న అన్నీ కోల్పోయినట్టు.. అంతా నాశనం అయినట్టు.. వెలుగులు విరజిమ్ముతున్న కాలం కారు చికట్లలో మగ్గినట్టు.. బంధాల దొంతర ఎడబారినట్టు.. మనిషనే మమతను కిలోమీటర్ల కింద పతిపెట్టినట్టు.. ఎక్కడికో పయనం.. మరెక్కడో గమ్యం..!! కత్తుల సావాసం కటకటలా నెడితే.. అమ్మ కాదుకదా దాని జేజమ్మ వచ్చినా కాపాడలేదు.. న్యాయం నీన్ను విడిస్తే. గుర్తుంచుకో బ్రదర్ మంచి ముందు కస్టపెడుతుంది.. చెడు తర్వాత చుక్కలు చూపిస్తుంది.. దాని బారిన పడితే ఎండ్ లేదు. క్యాష్ కోసం క్యారెక్టర్ చంపుకుంటే.. దానమ్మ అది ... నువ్వు చెంచల్ గూడ జైల్లో ఉన్న వదిలిపెట్టాదు.. నిన్ను అధపాథలం తోక్కేదాకా. కాసులకున్న కమిట్మెంటే అది మరి. మనం సృష్టించిన మనీనే కదా అని ఆటలడేవు సెహ్వాగ్ సిక్స్ లాగ నిన్ను లైఫ్ బౌండరి బయటికి విసిరికోడతది. అయినా నా ఇష్టం అంటే అది నీ ఇష్టం సోదరా.. తినే పిడికెడు తిండి కోసం.. విలువల వలువలుడదీసి.. చెర్నాకోల చేతబట్టి మానవత్వం వీపుపై విమానం మోగించి.. ఏం సా...