సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం
తయారికి కావాలసిన పదార్ధాలు : 400 గ్రాముల మెంతులు 100 గ్రాముల ఓమా 100 గ్రాముల జిలకర్ర 100 గ్రాముల నల్ల జిలకర్ర తయారీ విధానం : పై నాలుగు రకాల పదార్ధాలను తీసుకొని రాళ్లు, ఇతర చెత్త పదార్ధాలు లేకుండా శుభ్రం చేసుకొని.. పాత్రలో వేసి సన్నటి మంటపై ఏగే వరకు వేడి చేయాలి. తరువాత నాలుగు పదార్ధాలను ఒక పాత్రలో కలిపి మెత్తగా నూరాలి. తీసుకోవాలసిన విధానం : రోజు ఉదయం పరిగడుపున రెండు టీ స్పూన్లు, రాత్రి భోజనం ముగిసిన తరువాత రెండు టీ స్పూన్లు గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని 41 రోజులు తాగాలి. లాభాలు : 1. శరీరంలో పేరుకుపోయిన మలిన, మరియు విష పదార్ధములను కూకటివేళ్లతో పేకలించి వేస్తుంది. 2. ద్రవం తాగిన పిమ్మట శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్ధములు మూత్రం, చెమట, మలం ద్వారా బయటకు విసిరివేయబడతాయి. 3. ఈ ద్రవంను స్వీకరించిన పిదప శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పూర్తిగా తీసివేయబడుతాయి. 4. మూడు నెలలు ఈ ద్రవాన్ని స్వీకరిస్తే శరీరంలోని వేస్ట్ కొవ్వు జీరో లెవల్ కి పడిపోతుంది. 5. రక్...