సచిన్ వంద..మ్యాచ్ గోవిందా..!
ఎన్నాళ్లుగానో ఎదిరి చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల సెంచరీ అయితే అయ్యింది కానీ..పసికూన బంగ్లాదేశ్ చేతిలో టీంఇండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదిరి చూసిన సచిన్... 147 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్స్ తో 114 పరుగులు సాధించాడు. అయితే ఏం లాభం ఎప్పటిలాగే తన శతకం కోసం అమూల్యమైన 33 బాల్స్ ను హృదా చేసాడు. ఈ 33 బంతుల్లో బాల్ కు ఒక పరుగు వస్తే జట్టు స్కోరు 322 పరుగులు అయ్యేది. ఇక సచిన్ 44 వ ఓవర్ వరకు ఉన్నాడు కాబట్టి..లాస్ట్ మూవ్ మెంట్ లో బాల్ కు రెండు పరుగులు వచ్చినా 355 పరుగుల భారీ స్కోర్ అయ్యేది కానీ ఏం చేస్తాం అక్కడ ఆడేది సచిన్.. ఆపై వంద కోసం వంద కోట్ల మంది ఎదిరి చూపులు.. దేశం పరువు గంగలో కలిసిపోతే మనకెందుకు.. ప్రపంచం ముందు కంట్రీ పరాజీతం అయితే లెక్కెందుకు.. మనకు కావాల్సింది సచిన్ సెంచరీ అనుకునే పిచ్చి అభిమానులు ఉన్నప్పుడు దేశం ఎప్పుడు బాగుపడుతుంది. ఒక్క క్రికెటే కాదు దేంట్లోనైనా ఇదే పిచ్చి అభిమానం.. వెర్రి ఆలోచన విధానం. మారమంటే పిచ్చివాదనలు.. గత చరిత్రల ఉదహరణలు.. తాము అభిమానించిన వ్యక్తే నిజమైన దేశాభిమాని అనే పనికిమాలినవాదనలు. ఇలాంటి సెంటిమెంటల్ ఫూల్స్ ఉన్నంత వరకు చచ్చినా దేశం బాగు పడదు. పోనీ పోతే పోనీ అనుకుంటారా.. సచిన్ లాంటి వ్యక్తిగత ఆలోచనపరుల ఆలోచనలకు మద్దతు పలుకుతారా..? అది మీ చాయిస్..
ఇంకో మాట.. మీరు ఇలానే అభిమానించండి... కొడుకు అర్జున్ తో కూడా కలిసి దేశాన్ని బ్రష్టుపట్టిస్తాడు. అప్పుడు కూడా ఏ నెథర్లాండో.. కెనాడానో చూసుకొని యేడాదికో రెండెడ్లకో సెంచరీ చేసి వెర్రి అభిమానులతో వాహ్ వా అనిపించుకుంటాడు.. క్రికెట్ ఇండియాను పిక్కుతిని మాంసం లేని బొక్కలు బొమ్మను చేసి.. ఇండియా హకీ లాగా ఇండియన్ క్రికెట్ ను మార్చి తన రక్షసానందాన్ని అనుభవిస్తూ పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తూ.. టీవీల్లో కామెంట్రీ చేస్తూ తన పిశాచనాందాన్ని పొందుతాడు.
బెస్ట్ ఆఫ్ లక్ సచిన్..
what a stupid reasoning and such a biased comment.
రిప్లయితొలగించండిwhat happened to other 10 players in the team?
sachin century and team india losing match are two mutually exclusive events.
not a single player in the world of cricket these days playing for their country. every one are selfish, plays for their career or future or money. no need to blame one person alone.
Infact we also watch cricket for 'our' own entertainment not for the sake of patriotism or for deshodharana..
just for few hits of your blog, you have linked ads on your blog page.. for your own benefit and see you are blaming others.
రిప్లయితొలగించండిevaridi vyakti gata aalochana vidhanam, paisachika anandam???
అయ్యా అజ్ఞాతగారూ, అజ్ఞానం వీడండి. మిగిలిన వారు ధాటీగా ఆడబట్టే ఆ మాత్రం గౌరవప్రదమైన పరుగులు దక్కి, మూడువందలకు దగ్గరగా వచ్చింది భారత జట్టు స్కోరు. ఈ మాచ్ కు సంబంధించినంతవరకు సచిన్ తాపీగా ఆడబట్టే అతడికి వంద దొరికింది - అది భారతజట్టు విజయాన్ని బాగానే దెబ్బ కొట్టింది. మీరు వ్రాసిని చాలా వాక్యాలు సందర్భోచితంగా లేవు.
రిప్లయితొలగించండిSyam gaaru...
రిప్లయితొలగించండిSandarbhochitam ga leni post chadivaaka, nenu kuda alanti ve asandarbha prelapanalu chesaanu kaavalane!
Na point Sachin great ano inkokatano kaadu.. ee vyasakarta tana sonta abhiprayaalanu mandiki aapaadistu andarinee okate gaatina katti raasina daniki, tanu tappa janalantaa svartha parulu anna daniki prati gaa chesina vyakhyalu.
by the way, haters et al!
రిప్లయితొలగించండిantagaa desha bhakti pongi pravahistu unte ..videsi company lu sponcer chese cricket matches chudatam aapeyyandi..
ee match ela jarigindo naaku teleedu. otamiki evaru karanamo naaku avasaram ledu .. endukante nenu cricket meeda time waste cheyyadam maanesi 4 yrs avuthondi, ee comments ki pattina 10 mins tappa
అయ్యా శ్యాం గారు
రిప్లయితొలగించండిఅ స్కోర్ చాలు గెలవడానికి
మన బౌలర్స్ బౌలింగ్ చూసారా , ఆ బౌలింగ్ కు ఇంకో 100 రన్స్ వున్నా సరోపోదు
మీ విమర్శ కొంచెం శృతి మించింది. సచిన్ మెల్లిగా ఆడిన మాట నిజమే కానీ ఓటమిలో మన బౌలర్ల పాత్ర లేదంటారా?
రిప్లయితొలగించండిKohli (the in-form batsman) also wasted 18 balls for his 66 runs. That shows run making was not easy during that phase of the game and further justifies Tendulkar's effort.
రిప్లయితొలగించండిJust assume what would have been India's plight if both Tendulkar and Kohli attempted audiacious shots and perished (Infact, Kohli did when on golden duck and survived only because of the umpire) ...
- Angry Bird
అవునండీ బౌలింగ్ పాత్ర చెప్పుకోదగినంత ఉంది.
రిప్లయితొలగించండిఅలాగే బాటింగ్ కు సచిన్ నత్త ధోరణి నడ్డివిరిచింది కూడా నిజమే.
బౌలర్లు దొరికారు గదా అని సచిన్ స్త్రోత్రపాఠాలు మెదలు పెడితే బాగుండదు. ఈరోజు పేపర్లు అతని భజన బాగానే చేసాయి.
Furthermore, why should Tendulkar step aside have youngsters play in the team ? If these youngsters are capable enough, they should perform better and try to displace him from the team.
రిప్లయితొలగించండి- Angry Bird.
So your problem is 'Tendulkar bhajana'.. not India loosing the match!!
రిప్లయితొలగించండిHmm interesting.
So what ever it is you will stick to your words same with those Tendulkar fans. Topic never going to end.
Angry Bird గారు, ఆటలో దాదాపు సగం బంతులను మింగిని సచిన్ చేసిన పరుగులు 114. మిగతా సగంబంతులలోనూ 175 పరుగులు చేసారు నలుగురు చిన్నవాళ్ళు - అతని కంటె బాగానే ఆడారు. (గంభీర్ యేమీ కొట్టలేదు సరే). సచిన్ సమర్థుడా కాడా అని ప్రశ్నలేదు. అతడు, యీ match ఆడిన ధోరణి ప్రశ్నార్థకం.
రిప్లయితొలగించండిమీకు క్రికెట్ అంటే ఏ మాత్రం పరిజ్ఞానం ఉందో మీ వ్యాఖ్యల్లో తెలుస్తోంది కాని వెళ్లి పద్యాలు రాసుకోండి మాస్టారూ ,ఇంక చాలు గానీ
రిప్లయితొలగించండి@Shyamaleeyam garu,
రిప్లయితొలగించండిI disagree with you that Tendulkar's innings was questionable.
Have you ever heard of the term 'anchoring an innings' in cricket parlance ? It is a general strategy used by all teams to ensure that one cricketer protects one end by playing a wee bit slow so that other batsmen play agressively. Tendulkar was handling that responsibility in the match against BD.
Also, any bowling attack that cannot defend 289 runs against a non-test playing nation like BD should take first responsibility and be blamed first for the loss (especially, when our neighbors successfully defended an even lesser total on the same pitch two days ago).
Some more points to note.
- Tendulkar took 133 balls for his 114. The difference between that and half the balls in the innings is almost 3 overs. Hope I need not explain the significance of 3 overs in a 50-over innings.
- No. of balls taken by a batsman is not an accurate measure of a batman's performance, but the strike rate is. As I mentioned in one of my previous comments, Tendulkar's strike rate was around 78 where as Kohli's is around 80.
- You have attributed the extra runs, 18 of them to other batsmen, which is not correct.
- Angry Bird.
@Shyamaleeyam garu,
రిప్లయితొలగించండిSorry, pls. ignore my first point. Tendulkar took 147 balls, not 133. Your calculation was correct. I apologize for the error.
But, that still does not change my opinion.
Please consider the following.
Mohammed Hafeez, the top scorer in Pak Vs. BD match took 126 balls for his 89 runs with a strike rate of 70. If I apply the your logic to that match, BD should win that too. How do you think Pak won the match ?
- Angry Bird.
Hi Friend..
రిప్లయితొలగించండిTendulaker "Every time he played against Shane, he was always extremely challenging and competitive. He was as good a bowler as I faced. But his greatness was that, even when he was not taking wickets, he was still coming at you all the time