రాజకీయాల్లో నాయకులతో లబ్దిపొందిన వాడు చేసే చెక్క భజనే ఆ నాయకుడి ప్రతిభకు గీటు రాయిగా మారిన రాష్ట రాజకీయాల్లో దేవుడి పాలనా ఏదో.. రాబందుల పాలన ఏదో జడ్జమెంట్ ఇవ్వలేని కన్ఫ్యుషన్ కాలం ఇది. దేవుడి పాలనా అంటూ ఉదరగోట్టిన నాయకులూ , పార్టీలు ఆ జమానాలో జరిగిన దింపుడుకళ్ళం కార్యక్రమాలకు ఏం సమాదానం చెబుతారో మరి. నాయకుడి అండతో ఐ.ఏ.ఎస్ లను సుస్సు పోయించిన దోపిడీ ఏజెంట్ గురించి ఏ విదంగా అర్ధం చేసుకోవాలో మరి ??
14 అక్టోబర్, 2012
దోపిడీ రాజ్యం లో నీతి, రీతికి చోటెక్కడ ??
రాజకీయాల్లో నాయకులతో లబ్దిపొందిన వాడు చేసే చెక్క భజనే ఆ నాయకుడి ప్రతిభకు గీటు రాయిగా మారిన రాష్ట రాజకీయాల్లో దేవుడి పాలనా ఏదో.. రాబందుల పాలన ఏదో జడ్జమెంట్ ఇవ్వలేని కన్ఫ్యుషన్ కాలం ఇది. దేవుడి పాలనా అంటూ ఉదరగోట్టిన నాయకులూ , పార్టీలు ఆ జమానాలో జరిగిన దింపుడుకళ్ళం కార్యక్రమాలకు ఏం సమాదానం చెబుతారో మరి. నాయకుడి అండతో ఐ.ఏ.ఎస్ లను సుస్సు పోయించిన దోపిడీ ఏజెంట్ గురించి ఏ విదంగా అర్ధం చేసుకోవాలో మరి ??
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి