మా అభివృద్ధి స్పీడును అందుకోలేక చిరుతపులే పోటినుంచి తప్పుకున్నదంటారు.. ఏ దేశం పోయిన అభివృద్ధి అంటే మీదేనని తెగ పోగుడుతాండ్రని కోతలు కోస్తారు.. లక్షల కోట్ల బడ్జేట్ పెట్టి తెగ సంక్షేమం తేచ్చినమని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేస్తారు... ఏది మీ అభివృద్ధి ?? ఏ గంగల కొట్టుకు పోయింది.. ఏ గోదారిలో మునిగిపోయింది..?? రాష్ట్ర రాజధాని కి కూతవేటు దూరం కూడా లేని గుర్రం గడ్డ బిడ్డలా కష్టాలకు ఈ పాలకులు ఎం సమాధానం చెప్తారు ??
ఇది ఒక్క గుర్రం గడ్డ సమస్య మాత్రమే కాదు యావద్ రాష్ట్ర సమస్య కూడా... గుర్రం గడ్డ .. ఆదిలాబాద్ జిల్లాలోని బాబుల్ గావ్.. తో పాటు ఇంకా అనేక గ్రామాలూ సరైన దారి లేక.. తాగేందుకు మంచి నీళ్ళు లేక విలవిల్లడుతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం వెయ్యి కళ్ళతో ఎదిరి చూస్తున్నాయి. బిల్డింగుల బిల్డప్ తో అబివృద్ధి సాధించినమని తొడలు కొడుతున్న పాలకులు ఒక్కసారి గుర్రం గడ్డను చూస్తే అభివృద్దిలో మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి