ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే సోనియా గాంధీ ఫ్యాషన్ పాఠాలు చెప్పడం కొత్తే కావచ్చు.. కానీ అన్ని నిజాలే చెప్పింది..మనస్సులో ఉన్న విషయాల్ని బయట పెట్టింది. కోరికల కోసమే పుట్టినట్టు బ్రతికే కొందరు సో కాల్డ్ ఆడవాళ్ళూ చెయ్యబట్టి దేశం లో బంగారం రేటు 32000/- వేలకు చేరుకుంటే..ప్రపంచ హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో 134 వ స్థానానికి దిగజారింది. అయిన ఇంకా చాలదన్నట్టు.. లంగా వోనిలకు గుడ్ బై చెప్పి.. బికినీ.లేగ్గింగ్ లకు జై కొడుతున్నారు... ఎంతో సంప్రదాయంగా ఉండే పంజాబీ డ్రెస్ చున్నిలను.. స్కార్ఫ్ గా మార్చేసారు. అంతేనా అంటే అక్కడితో చాలదన్నట్టు..స్లీవ్ లెస్..స్కిన్ టైట్లతో వేలం వెర్రి చేష్టలు చేస్తున్నారు.
అంటే అమ్మాయిలను అన్నమంటారు కానీ.. ఈ దేశాన్ని పరదీనం లోకి నెడుతున్నది అమ్మాయిలు కాదా అన్నది సగటు అబ్బాయిల ప్రశ్న ?? పంచలు.. లాల్చిలు మారిపోవచ్చు కానీ వొల్లంత బట్టలు కట్టుకునే సాప్రదయాన్ని కాపాడేది ఒక్క మగల్లెనన్నది కోటిమార్లు నిరూపణ అయిన నిజం..
ఇక అమ్మాయిలు.. ఆడంబరాల కోసం ఆస్తులు..అంతస్తులతో దర్పం చూపించుకునే నైజం జాతి యావత్తుకు చేటు చేస్తుందని అనాదిగా నిరూపణ అయినా ఇంకా పూసలు..పువ్వులు.. చేమ్కిలు..డిజైన్ సారీల పేరుతో కుటుంబాన్ని ఇబ్బందులకు నెట్టడం తప్ప ఎం సాదిస్తారు..?? సీతను ఆరాదించే సాప్రదయ కుటుంబాల్లో సహితం ఆడంబరాల ప్రకులటలు పెరగటం దిగజారుతున్న సగటు మహిళల ఆలోచనకు అద్దం పడుతుంది. ఇప్పటికైనా అమ్మాయిలూ ఒక్కసారి ఆలోచించండి. అందం అద్దకాలు.. అలివిమాసిన ఆభరణాలలో లేదు.. ఎదుటి మనసుని గెలవడం లో ఉందన్న సత్యాన్ని గ్రహిస్తే.. ప్రజల కోసం ఆలోచించాల్సిన సోనియా గాంధీ లాంటి అమ్మలకు మీకు క్లాస్ తీసుకునే సమయం ఆదా అవుతుంది...ప్రజలకు ఉపయోగ పడుతుంది...

it's true..
రిప్లయితొలగించండి