రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు
పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బాగోగుల గురించి పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తర్వాతే ఎవరైన అన్నట్టు ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రిటైరైన రోజున సన్మానంతో పాటు అన్ని చెల్లింపులు, గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని తన ఇంటి వద్ద దింపేసే ఏర్పాట్లు చేయాలని కసరత్తులు చేస్తున్న సర్కారు, ఇంతకు ముందే రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది. వారు నిత్యం మీసేవా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంట్లో కూర్చుని సర్కారు తెస్తున్న టీయాప్ లో ఒక ఫోటో దిగి వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. ఇక ఆ ఉద్యోగికి ప్రతి నెల బ్యాంకు అకౌంట్లో ఫించను జమ అవుతుంది. ఇప్పటి వరకు ఈ విధానం చైనాలో అమల్లో ఉంది. అయితే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి రేపో మాపో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టీ-సర్కార్

ee chettha na kodukula over acting antha maa jagan annanu padeyyalane.. lekunte veedo adangilodu..veedu.. veedi bathuku..
రిప్లయితొలగించండిdonga na kodukulu. jai jagan
వీడే కాదు ఆంధ్రోల్లందరూ బయట పెడుతున్నారు. షర్మిలకు తెలంగాణాను పాకిస్తాన్ అనేటంత కండకావరం ఎక్కడినించి వచ్చింది. జగన్ పార్టీ భండారం తెలుసుకున్న తెలంగాణా వాళ్ళెవరూ మళ్ళీ వాళ్ళను నమ్మరు.
తొలగించండి