తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

21 ఏప్రిల్, 2016

ఫ్లిప్ కార్ట్ గురించి

ఫ్లిప్ కార్ట్ గురించి ప్రపంచానికంతా తెలిసిందే అయినా.. మనదేశంలో సామాన్యులు సగానికి మించి ఆదాయాన్ని ఆన్ లైన్ షాపింగ్ కే కేటాయిస్తున్నారు. దీంతో సంపాదించింది కాస్త క్షణాల్లో కరిగిపోవడం.. నాణ్యత కలిగిన వస్తువులు రాకపోవడంతో మధ్యతరగతి కుటుంబాల్లో తీరని వేదన వ్యక్తం అవుతున్నాయి. అందుకే నాకు తెలిసి ఫ్లిప్ కార్ట్ అన్ లైన్ సైట్ లో అత్యంత నాణ్యమైన వస్తువులు దొరకుతాయని నా అనుభవంలో తెలిసింది. అందుకే అన్ లైన్ షాపింగ్ చేయాలనుకునే సోదరి సోదరులకు నేను ఫ్లిప్ కార్ట్ అన్ లైన్ షాపింగ్ సైట్ ను మీకు సజెస్ట్ చేస్తున్నాను.


అంతేకాదు ఫ్లిప్ కార్ట్ కు సంబంధించిన లింక్ ను పోస్ట్ చేస్తున్నాను. ఎదైనా కొనాలనుకుంటే జస్ట్ ఆ లింక్ పై ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఆ సైట్ కు మిమ్మల్ని తీసుకెలుతుంది.
http://www.flipkart.com/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి