పోస్ట్‌లు

మా భూమి

చిత్రం
"మాభూమి" ఒక అద్భుతం .. మా భూమి సినిమాకు ముప్పయ్యేళ్లు నిండాయి. అన్ని సినిమాల్లాగే మా భూమినీ చూస్తే.. చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. తెలుగు సినిమాల్లో దేనికీ లేని ప్రత్యేకత ఈ సినిమాకు ఉంది. అందుకే.. మూడు దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తుంది. ఇంతకీ.. మాభూమి గొప్పదనం ఏమిటి? ఇప్పుడు కూడా చర్చించుకోవడానికి కారణం ఏమిటి? సినిమా అంటే.. ఇమేజ్ ఉన్న హీరో ఉండాలి. ఒంపుసొంపులు చూపించే హీరోయిన్ ఉండాలి. హీరో ఇమేజ్‌ను చాటిచెప్పడానికి నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. ఓ వంద డైలాగ్‌లు ఉండాలి. ఇదీ 1980 నాటికి తెలుగు సినిమా పరిస్థితి. కానీ.. ఈ సమయంలో విడుదలైన మాభూమి సినిమాలో మాత్రం.. మనకు ఇవేవీ కనిపించవు. పేరున్న హీరోహీరోయిన్లు లేరు... హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన లేదు. జ్యోతిలక్ష్మి ఐటెం సాంగులూ లేవు.. కానీ.. అంతకుమించి.. హృదయాలను కదలించే కథ ఉంది. అదే ఈ సినిమా విజయానికి తొలిమెట్టయ్యింది. మాభూమి సినిమాలో గుండెల్ని పిండే సామాజిక అంశం ఉంది. నిజాంనవాబు దురాగతాలకు బలైన సామాన్యుడి ఇతివృత్తముంది. కడుపు మండి భూస్వాములపై తిరగబడ్డ సా...

పోచమోని జంగయ్య 13వ వర్థంతి ఆగష్టు 23

తెలంగాణ సాయుధ పోరాట యోధులు పోచమోని జంగయ్య 13వ వర్థంతి ప్రజాశక్తి-మంచాల Mon, 23 Aug 2010, IST తెలంగాణ సాయుధ పోరాట యోధులు పోచమోని జంగయ్య పరమపధించి నేటికి 13 వసంతాలైంది. ఆయన వర్థంతి సభను వ్యకాస ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి కె.జగన్‌, మండల కార్యదర్శి కంబాలపల్లి భాస్కర్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో దున్నెవానికే భూమి దక్కాలని, వెట్టి చాకిరి విముక్తి పొందాలని, జజాకార్ల రాచరిక పాలనకు చరమగీతం పాడాలని నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జంగయ్యది కీలకపాత్ర. దళపతిగా కామ్రేడ్‌ కృష్ణమూర్తి(రాగన్న)కు సహచరుడుగా పని చేశారు. నల్గొండ జిల్లాలో కలిసి ఉన్న ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎర్రజెండాను పల్లెపల్లెకు తీసుకుపోయిన ధీరుడు జంగయ్య. సాయుధ పంథాను వదిలిన తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఇబ్రహీంపట్నం డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా పని చేశారు. 19...

కోటి లింగాల

చిత్రం
కోటి నాణేల చరిత్ర’ - సదానంద్ October 10th, 2010 కోటి నాణేల చరిత్ర’ - సదానంద్ October 10th, 2010 దక్షిణ భారతదేశాన్ని (ఆంధ్రాతో సహా) నాలుగు వందల యాబై ఏళ్లపాటు నిరాటంకంగా పాలించిన శాతవాహనుల తొలి రాజధాని నగరమే ‘కోటిలింగాల’ ఆంధ్రుల మహోజ్వల చరిత్రకు బీజం పడింది ఇక్కడే. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరు మండలంలో మారుమూలన విసిరేసినట్లుగా ఉండే గోదావరి తీర ప్రాంత గ్రామం కోటిలింగాల కరీంనగర్-రాయపట్నం రహదారిపై వెల్గటూరు నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. 1979-80 నుండి 1983-84 మధ్య నాలుగు సంవత్సరాల పాటు పురావస్తు శాఖ జరిపి...

రైతులు ఆగ్రహిస్తే

చిత్రం
రైతులు ఆగ్రహిస్తే...? మొన్న 32.. నిన్న 22.. నేడు 29.. రేపు....? అవి తగ్గుతూ పెరుగుతున్న చలి ఉష్ణోగ్రతల గణాంకాలు కాదు ..? అవి దక్షిణఆఫ్రికా టెస్టులో భారత బాట్స్ మెన్ స్కోర్ వివరాలు కాదు..? అవి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లోని షేర్ల హెచ్చు తగ్గులు కాదు..? అవి ఆంద్ర ప్రదేశ్ లోని రైతు మరణాల లెక్కలు .. అవి ప్రభుత్వాలు చేస్తున్న హత్యల పరంపరలు .. అవి ఆత్మగౌరవం కోసం మరణ కొయ్య ఎక్కేందుకు సిద్దపడ్డ మట్టి మనుషుల ఆత్మగౌరవ సంకేతాలు.. సిగ్గు ఎగ్గు లేని పాలకుల నిష్క్రియ పరత్వానికి ఆనవాళ్ళు .. దీక్షల పేరుతో బొంకిన రాజకీయ పార్టీల దింపుడుకళ్ళెం ఆలోచనల లెక్కల శేషం ... ఒక్క మరణం ఆగక ముందే ఒక్క గుండెకు దైర్యం నిండక ముందే ఒక్క ఎకరాకు నష్టపరిహారం దక్కకముందే .. నిమ్మరసం మెక్కిన నాయకుల కుళ్ళు ,కుతంత్రాల సశేషం అవి.. దిక్కుమాలిన రాజకీయాల వలలో చిక్కిన బక్క పల్చని రైతు అవశేషం అవి.. నీతిని విస్మరించిన ప్రభుత్వ దుర్నితికి తార్కాణం అవి.. ఆగ్రహం ఎరుగని అతీతులని.. ధర్నాలు చెయ్యని ధర్మత్ములని .. పడికిలి బిగించి దున్నడం తప్ప పిడిగుద్దులు గుడ్డని అనమకులని .. చేతులు జోడించి అర్దించడం తప్ప వేలెత్తి చూపి ఘెరావ్ లు చేయలేని అచే...

అన్నం పెట్టె రైతన్న

చిత్రం
అన్నం పెట్టె రైతన్న..! అందరికి అన్నం పెట్టె రైతన్న బ్రతుకు అమావాస్య నాటి వెన్నెలలమారిపోయింది .. తన స్వేదంతో .. శ్రమతో ..రాత్రనక ..పగలనక.. ఆరుగాలం కస్టపడి తన జీవితాల్ని ఫణంగా పెట్టి భూమాత వోదిలోంచి సిరులు సృష్టించే రైతన్న గుండెలు బీళ్ళు బడ్డ భూముల్ల.. నెర్రెలు బారిన నేలతల్లిలా .. పగిలి తనువు చలిస్తున్నాడు , ఇది ముమ్మాటికి దోపిడీ పాలకులు స్వయం క్రుతపరాధం ..ఇది ఖచ్చితంగా మానవత్వం విడిచి పాలించిన మరమనుషుల పాలనల పాప పరిహారం..ఇది నిఖచ్చిగా రైతన్న బ్రతుకులతో దశాబ్దాలుగా రాజకీయ నాయకులూ ఆడిన దొంగాతకు సజీవ సాక్షం.. నాయకులిప్పుడు మూల్యం చేల్లిస్తారా..? ఓట్ల కోసం దొంగ దీక్షలోతో మరోసారి రైతన్నను మోసం చేస్తారా..? చుద్హం సిగ్గు లేని పాలకులు ఎం చేస్తారో ...? పరిక్షిద్ధం పాపాత్ముల డొంకతిరుగుడు విన్యాసాల్ని .. పసిగడడాం మాయదారి మోసగాళ్ళ మోసపు క్రీడలని .. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాల మనుగడ లేకుండా.. రైతుల పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే నాయకులకు పార్టీలకు .. రైతన్నల ఉసురు తాకి పోవాలని శపిస్తూ ... రైతన్న బ్రతుకు భావుండాలని ఆశిస్తూ.. ...

నేను - నా దేశం

చిత్రం
నేను - నా దేశం ! ఆరున్నర దశాబ్దాల భారత దేశ చరిత్రలో పేదల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందం .. గుక్కెడు నీటికి రోజుల తరబడి ఎదురు చూస్తున్న పల్లేలు ... పట్టెడు బువ్వకు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్న పేదలు.. చదువుకోసం కీలోమీటర్లు నడుస్తున్న చిన్నారుల పాదాలు.. కరంటంటే ఎరుగక చీకట్లో మగ్గుతున్నా గిరిజన సెంచు పెంటలు ... గోలిబిల్ల దొరకక ప్రాణం విడుస్తున్న ఆదివాసులు .. గుడు లేక గోడేల బోసుకుంటున్న సంచార జాతులు ... కూలి పోతున్న కుల వృత్తులు .. కాలి బుడిదౌతున్న సామాన్యుల బ్రతుకులు .. నేతన్నల బ్రతుకుకులు ఎక్కడ చుసిన నులుతాడు ఆలియాస్ ఉరితాడు .. రైతన్నల బ్రతుకులు యాసంగి -వానాకాలం @ గడ్డు కాలం ... నదులన్నీ సముద్రాల పాలై నేదులన్ని నాయకుల దగ్గర పాడై .. ప్రజలను బానిసలుగా మలిచీ పాలకులను పరమత్ములుగా కొలిచే నీచ నీకృస్టే వ్యవస్థగా మలిచే కొత్త ఎత్తుగడల కోణంలో రాజకీయ వ్యవస్థ ... కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ... నాయకులను నిండిస్తు కుర్చున్ధామ ..? ఈ వ్యవస్థను ఎవ్వడు మార్చ లెడ్డు అని పారిపోదామా ..? సగునీల్లు లేక బీడు పడ్డ భూములు మన యి.. ఆదుకునే మనిషే లేక నేర్రేలుబారిన హృద...

భారతదేశం

చిత్రం
౬౩ ఏళ్ళ భారతదేశంలో తిందామంటే కూడు లేదు.. ఉండటానికి గుడు లేదు... తాగేందుకు మంచి నీళ్లు లేవు... వ్యవసాయానికి సాగు నీళ్ళు లేవు.. చాదువుకు౦దమంటే బడి లేదు.. చదువుకున్న చేద్దామంటే ఉద్యోగం లేదు... చట్చే పెదొంని బ్రతికించే డాక్టర్ లేదు... మా రోగులను చూసేందుకు దవఖనలు లేవు.. వలస పోతున్న పల్లె జనం .. వణికిపోతున్న మన్యం గిరిజనం.. ఆకాశాన్ని అంటిన అవినీతి.. ప్రజలను చంపుతున్న అదికారంపై ప్రీతీ.. వెంటాడుతున్న పేదరికం తాండవిస్తున్న దరిద్రం ... ఇంకా ఎన్నాలి కుళ్ళు రాజకీయాలు ..? ఎన్నాలి సామాన్యుల వెతలు...? అలోచిండం మని ఆచరిద్దాం.. మీ శ్రీపాద రమణ ...

na shodhana

చిత్రం
           ఈ బ్రతుకులకి కారకులెవరు ...?                   చావుకు అంగుళం దూరం ..               బ్రతుక్కు కనుచుపుమేరలో లేని తీరం..                   నరకంతో నడుస్తున్న స్నేహం ..                సంతోషానికి కనరాని దైన్యం ....                అడుగడుగునా కష్టాల మడుగు..                బ్రతుకంతా బయటికెళ్ళ లేని                                 భ...